Home / Tag Archives: politics (page 130)

Tag Archives: politics

చంద్రబాబు దీక్ష చేయడానికి కారణం ఇసుక కాదట.. అసలు కారణం ఇదేనట..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు వ్యతిరేకిగా మారారు తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు మన పార్టీ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది కూడా లోకేష్ గాని చంద్రబాబు గాని సమాచారం ఇవ్వడం లేదట. రాజీనామా అనే ఒక కండిషన్ కట్టుకుంటే టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప …

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌‌‌ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు.  బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా …

Read More »

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ-జనసేన…ఇవిగో సాక్షాలు !

2014 ఎన్నికల్లో టీడీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క బీజేపీ కూడా టీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అలాంటి సమయంలో కూడా వైసీపీ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. అనంతరం గత ఎన్నికలు విషయానికి వచ్చేసరికి పవన్ సొంతంగా పోటీ చేస్తానని బయటకు వచ్చేసారు. కాని అప్పుడు కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే వార్తలు ఎక్కువుగానే …

Read More »

బాబు అండ్ పార్టనర్ కు చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు !

గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మరియు ఆయన పార్టనర్ ఓటమిని సహించలేకపోతున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు కనీసం సీట్లు కూడా గెలుచుకోలేకపోయాడు. అవైనా వచ్చాయి అంటే అది కేవలం చంద్రబాబుని చూసి కాకుండా పార్టీపై అభిమానం ఉన్నవాళ్ళు వేసిన ఓట్ల వల్లే వచ్చాయి. ఇక పవన్ విశయానికి వస్తే ఆయన పోటీ చేసిన ఒక్క చోటైనా గెలిచి ఉంటే ఉన్న కాస్త గౌరవమైన …

Read More »

తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్‌ చేయగల వ్యక్తివి నువ్వే బాబూ..!

చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చేసి ఉంటే ప్రజలు అప్పుల బారిన పడేవారు కాదు మరియు రైతులు ఆత్మాహత్యలు చేసుకునేవారు కూడా కాదు. ఇవన్నీ జరిగాయి అంటే చంద్రబాబు ఎంత గొప్ప పనులు చేసారు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు లెగ్ అంటే మామోలు విషయం కాదు ఎందుకంటే ఆయన అడుగు పెట్టక ఎలాంటి తుఫాన్లు వచ్చాయో ఏమైందో …

Read More »

చంద్రబాబు, లోకేష్‌‌ల పరువు అడ్డంగా తీసేసిన మంత్రి కొడాలి నాని…!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వంశీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. అయినా వంశీ ఏమాత్రం తగ్గడం లేదు. మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ …

Read More »

నారావారి పుత్రరత్నంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!

స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ భావి రథసారథిగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా టీడీపీలో ఎవరికి లేరు. 2009 ఎన్నికలలో అధికారం కోసం ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం తర్వాత పట్టించున్న పాపాన లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే …

Read More »

చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …

Read More »

ఆడపిల్లల మార్ఫింగ్ ఫోటోలతో వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం…సీపీకి ఫిర్యాదు..!

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …

Read More »

బ్రేకింగ్..వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ..!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వం‎శీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat