Home / Tag Archives: politics (page 139)

Tag Archives: politics

సొంత పుత్రుడు 4గంటలు..దత్తపుత్రుడు 2.5కి.మీ..మరి బాబుగారు ఏం చేస్తారో..?

ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీక్ష చేయ్యలనుకుంటున్నారట. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో నేతలతో ఆయన స్వయంగా చెప్పారని సమాచారం. నవంబర్ 14న విజయవాడలో ఆయన దీక్ష చేపడతారు. ఆ రోజున ఉదయం నుంచి రాత్రివరకు ఇసుక కొరత విషయంలో దీక్ష చేస్తారని సమాచారం. ఇప్పటికే తన సొంత పుత్రుడైన నారా లోకేష్  రాజధాని నగరంలో …

Read More »

పాపం పవన్..చూస్తుంటే జాలేస్తుంది..పోయిపోయి విష వృక్షం కింద కూర్చున్నావ్..!

వైఎస్ఆర్సీపీ ప్రదాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శించలేదని, కాని ఇప్పుడు ఆయనను చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. తనకున్న అభిమానులు వేరెవ్వరికి ఉండరని అలాంటిది ఆయన చంద్రబాబు మాటలు విని ఏవేవో చేస్తున్నాడని అవి మానుకుంటే మీకే మంచిదని అన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ని …

Read More »

బాబు అవినీతి ఎక్కడ పడుతుందోనన్న టెన్షన్ తోనే ఇదంతా చేస్తున్నారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటినుండి ఇప్పటికి వరకు చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే. తానూ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులను జగన్ వచ్చిన 5నెలల్లోనే చేసి చూపిస్తే చూసి తట్టుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన టీమ్ ను ఒక్కొక్కరిగా జగన్ పైకి వదులుతున్నాడు. చివరికి వారు విఫలం కాక తప్పడం లేదు.చివరిగా తన దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన …

Read More »

వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!

తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …

Read More »

వైసీపీలోకి సన్యాసినాయుడు.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..!

నర్సీపట్నం టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ కి చెందిన మాజీ చైర్పర్సన్ చింతకాయల అనిత, వైస్ చైర్ పర్సన్ సన్యాసి పాత్రుడు పలువురు కౌన్సిలర్లతో సహా రాజధాని అమరావతిలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడి నియోజకవర్గం కావడం దానిలో అతని యొక్క సోదరుడైన సన్యాసి పాత్రుడు వైయస్ఆర్సిపీలో చేరడం …

Read More »

చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!

తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …

Read More »

జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!

వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ‌్యక్షుడు పవన్ కల్యాణ్‌ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్‌ కల్యాణ్ చేసిన …

Read More »

జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!

భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్‌, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …

Read More »

చంద్రబాబూ ఇకనైన మానుకో..లేదంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన  వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. …

Read More »

విశాఖ జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరుతున్న కీలక టీడీపీ నేత..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీఎం జగన్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఏర్పడడం, బాబుకు వయసైపోవడం, లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో వచ్చేసారి అధికారంలోకి వస్తామో రామో అన్న ఆందోళనతో టీడీపీ కీలక నేతలంతా.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీ నాయకులంతా వరుసగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat