జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు తాము పోటీ చేయాలన్న ఆలోచనతో చంద్రబాబును కలిస్తే .. మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని నమ్మబలికి, మీ పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపుతామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం చంద్రబాబు మాట తప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, …
Read More »జగన్ దమ్మున్న నాయకుడు… 2019లో వైసీపీదే అధికారం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 219వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. జన ప్రభంజనం మద్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో పక్క వైఎస్ జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని వేదపండితులు అనేక యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. …
Read More »కర్నూల్ జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అప్పుడు గెలిపించాను..ఇప్పుడు ఓడిస్తా..వైఎస్ జగన్
ఏపీలో రాజకీయం చాలా హాట్ గా వెడెక్కుతుంది. ఒకవైపు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఖరారు చేశాడు చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు నుంచి తిరిగి పోటీ చేస్తారని.. ఆయనను గెలిపించాలని చినబాబు పిలుపునిచ్చాడు. దీంతో ఈ పిలుపు కొత్త రచ్చగా మారింది. దీనిపై టీజీ వెంకటేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్ …
Read More »నెక్ట్స్ సీఎం జగనే అంటూ నినాదాలు చేస్తూ వైసీపీలోకి.. భారీ సంఖ్యలో చేరికలు..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మథరం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలుసుకుని.. వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ …
Read More »హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..!
హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజన్లు టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంతలా స్పందించడానికి కారణం లేకపోలేదు మరీ. ఇంతకీ టీడీపీ ఎంపీలు అంతలా ఏం చేశారనేగా మీ డౌట్..? ఈ ప్రశ్నకు నెటిజన్లే సమాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న సమాధానం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే, శుక్రవారం నాడు …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న భయంతోనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో, ప్రజలను భమ్యపెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యక్తి నవ్వులు పూయించాడు. ఏపీకి ప్రత్యేక …
Read More »ఏపీ బంద్..!
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్.. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుపటికంటే ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగళవారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. …
Read More »పార్లమెంట్‌లో ఎంపీ గల్లా ప్రసంగం ముగిసిన వెంటనే.. చంద్రబాబు ఫోన్..!
ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మరో పక్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలందరిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ తరుపున మాట్లాడేందుకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్చలో పాల్గొనాలని గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించి.. పార్లమెంట్‌లో మాట్లాడాలని …
Read More »నేడు పార్లమెంట్ సమావేశం ముగియగానే.. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా..!
పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగే కీలక సమయంలో సభకు వచ్చేది లేదని షాక్ ఇచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరో ఝలక్ ఇచ్చారు. ఇవాళ తన ఎంపీ పదవితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటానన్న జేసీ.. అవిశ్వాసంపై జరిగే చర్చలో, ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఏపీ …
Read More »లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!
మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి …
Read More »