Home / Tag Archives: politics (page 192)

Tag Archives: politics

చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొన‌సాగుతున్న వారి ప‌రిస్థితి క‌త్తిమీద సాములా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …

Read More »

చంద్ర‌బాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో త‌న పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. తానున్నాన‌న్న భ‌రోసాను …

Read More »

టీడీపీలో ఇద్ద‌రిపై వేటు..!

ఈ మ‌ధ్య కాలంలో ఏపీ రాజ‌కీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా..? నేనా..? అన్న‌ట్టు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య చ‌తుర్ముఖ పోటీ నెల‌కొన‌నుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు పార్టీల అధినేత‌లు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరింద‌ని, అందుకు సాక్ష్యం చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్రలో భాగంగా రోజులు గ‌డిచేకొద్ది జ‌న ప్ర‌భంజనం పెరుగుతుందే కానీ.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే వైఎస్ జ‌గ‌న్ ముంద‌డుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …

Read More »

వైసీపీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్త‌..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారిలో భ‌రోసాను …

Read More »

వైసీపీలోకి దగ్గుబాటి – వైసీపీనేతతో భేటీ..!

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ వంద‌కు …

Read More »

ద‌్యావుడా..! ప‌గ‌వాడికి కూడా ఈ ప‌రిస్థితి రాకూడ‌దు..!

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. ఈ క‌థ‌నం చ‌దివితే మీరు కూడా అవున‌నే ఒప్పుకుంటారు. ఇంత‌కీ ఆ మాజీ మంత్రి ఎవ‌రు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే క‌దా..! ఆ మాజీ మంత్రికి వ‌చ్చిన క‌ష్ట‌మేంటి..? ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేత‌తో అన్ని మాట‌లు అనిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఆయ‌న‌కు ఎందుకు దాపురించింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే …

Read More »

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే :టాలీవుడ్ హీరో సంచ‌ల‌నం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై చేస్తున్న పోరాటం ముందు.. మా క‌ష్టం దిగ‌దుడుపే అంటూ టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని.. వాటి ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషించే క్ర‌మంలో చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న …

Read More »

2019లో సింహం సింగిల్‌గా వ‌స్తుంది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పే అబ‌ద్ధాల‌కు అంతు ఉండ‌దు.. అస‌మ‌ర్ధ‌, అవినీతి, అబ‌ద్ధాల పాల‌న‌కు చంద్ర‌బాబు పాల‌నే నిద‌ర్శ‌నం.. అనుభ‌వంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేత‌ల్లో సీఎం చంద్ర‌బాబునాయుడుది మొద‌టి స్థానం అంటూ ప్ర‌త్యేక హోదా కోరుతూ ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …

Read More »

చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావ‌రి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat