ఘోరం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగింది. గాలి బీభత్సానికి గోదావరిలో 55 మంది ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బతికి బయటపడితే మిగతా వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో …
Read More »చింతమనేని నియోజకవర్గంలో.. వైసీపీలోకి సీనియర్ నేత..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జగన్ నడక సాగించిన ప్రతీ రోజూ ప్రజల …
Read More »రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్రబాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!
కర్ణాటక ఫలితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్రబాబు ఫోన్ కాల్..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు తారక రామారావు అసలు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కదా..! అటువంటిది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయడమేంటి..? అసలు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …
Read More »కర్ణాటక విజయంతో చంద్రబాబు పని పట్టనున్న బీజేపీ..!!
కర్ణాటక సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇందుకు కారణం కర్ణాటకలో బీజేపీ విజయ ఢంకా మోగించడమే. కర్ణాటకలో బీజేపీకి అత్యధిక సంఖ్యలో సీట్లు గెలవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ పడుతుందో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు. అయితే, …
Read More »పాపం జేసీ బ్రదర్స్… జగన్ ను తిడితే ఏం జరిగిందో తెలుసా.??
అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అప్పటి అధికార పార్టీనేత శంకర్రావు, ప్రతిపక్ష నేత దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు కలిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దర్శకత్వంలో వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత శంకర్రావు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే …
Read More »ముద్రగడ సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికారు. అంతేకాక, జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న …
Read More »స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆందోళనలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్. అవును, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్రసాద్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఇప్పటి వరకు కోడెల శివ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. అటువంటి కోడెల శివ …
Read More »వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జలీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …
Read More »వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో పక్క జగన్ పాదయాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేతల నుంచి కార్యకర్తల వరకు ఎక్కువ సంఖ్యలో వైసీపీ …
Read More »ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం అద్భుతం..!!
సినీ నటుడు సాయి కుమార్ గతంలో ఒకసారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు కర్ణాటక ప్రభుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి …
Read More »