ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో …
Read More »సార్.. ఓటుకు నోటు కేసులో కష్టాల్లో ఉన్నా.. కాపాడండి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అసలే చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వరకు భారీ అవినీతి జరిగిందని ఆధారాలతో సహా అటు సోషల్ మీడియాతోపాటు ఇటు పలు సందర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడంతోపాటు పత్రికల్లో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క సార్వత్రిక ఎన్నికల …
Read More »రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత
రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …
Read More »నూతన వధూవరులతో జగన్ ఏం చెప్పారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన గుడివాడ నియోజకవర్గంలోని భీమవరంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం …
Read More »వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ పార్టీని సర్వనాశనం..!
ఏపీలో తెలుగు తమ్ముళ్ల మద్య సఖ్యత లేదని మరోసారి రుజువైయ్యింది. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో …
Read More »మహిళలపై దాడుల్లో చంద్రబాబు సర్కార్ ట్రాక్ రికార్డ్..!!
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఆయనొస్తేనే బాగుంటుంది… ఆయనొస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది. మళ్లీ మళ్లీ ఆయనే రావాలి అంటూ ప్రసార మాధ్యమాల్లో తీరకలేకుండా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు నాయుడు.. తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీలో చిన్నారుల నుంచి.. వృద్ధ మహిళల వరకు రక్షణ లేకుండా పోయింది. వీరిలో సగానికి సగం మంది మహిళలు టీడీపీ నేతల చేసిన అఘాయిత్యాలకు బలైన వారేనంటూ ఇటీవల ఏడీఆర్ …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాంధీతో చంద్రబాబు ఫోటోలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్రబాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్ వంతొచ్చినట్టుంది. చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. …
Read More »వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు..!!
అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాదారణ చూరగొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న వైఎస్ జగన్‌ను అమెరికాకు చెందిన మహిళ తన కుటుంబ సమేతంగా కలిసింది. జగన్‌ను కలిసి తరువాత జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది …
Read More »డైరెక్ట్ చంద్రబాబుకే చెప్పి…గల్లా అరుణకుమారి సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. మంగళవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ …
Read More »