2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ పార్టీ అత్యదికంగా సీట్లు గెలిచిందే కర్నూల్ జిల్లాలోనే. ఏన్నో ఏళ్ల నుండి వైసీపీకి కంచుకోట కడప…దీని తరువాత కర్నూల్ ఉండేది కాని ఇప్పుడు కర్నూల్ తరువాత కడప అనే విదంగా మారింది. అంతలా వైఎస్ జగన్ మీద అభిమానం పెంచుకున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు. దీనికి ఉదహరణ కూడ 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలిచిన సీట్లే. అయితే …
Read More »ఏపీలో మరో అది పెద్ద కుంభకోణానికి తెరలేపిన చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు లక్షల కోట్లనిధులను సంతర్పణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం కష్టమేనని సర్వే సంస్థలు తేల్చేయడంతో, రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు, తన రాజకీయ చాణుక్యతతో ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి తెర తీశారు. అందుకు …
Read More »సూర్యుడుని సైతం ఎదిరించగల సత్తా గల నాయకుడు జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో మైలవరం నియోజకవర్గ ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు స్వయంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల …
Read More »తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్‌పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే …
Read More »ఒక్క పాటతో చంద్రబాబు అవినీతిని ఏకి పారేశాడు..!!
తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న …
Read More »నాడు పిల్లనిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్రజలను వెన్నుపో టు పొడిచాడు..!!
నాడు పిల్లనిచ్చిన దివంగత ముఖ్యమంత్రిని, నేడు ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలను నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …
Read More »జగన్ కోసం ఏకమైన ఏపీ ఆర్టీసీ యూనియన్లు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రస్తుతం విజయవాడలో కొనసాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజయవాడలో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియన్లు నీరాజనాలు పలికారు. జగన్‌ను …
Read More »జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జలీల్‌ఖాన్ దారుణమైన కామెంట్లు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దారుణమైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విశ్లేషణాత్మక శోధన చేసేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా …
Read More »నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జగన్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్..!!
అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్‌కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జగన్‌లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి …
Read More »టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత. తన నోటి నుంచి ఏదైన మాట బయటకు వస్తే.. ప్రాణం మీదకు వచ్చినా సరే ఆ మాటమీదనే నిలబడే నైజం అతని సొంతం. ఇదే రీతిన నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని చూశాం.. ఇప్పుడు వైఎస్ జగన్‌ను చూస్తున్నాం. అలా మాటమీద నిలబడే గుణమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజల గుండెల్లో ఉండేలా చేస్తే.. వైఎస్ …
Read More »