Home / Tag Archives: politics (page 211)

Tag Archives: politics

దేశంలో మార్పు తెలంగాణ నుండే..సీఎం కేసీఆర్

దేశంలో మార్పు తెలంగాణ నుండే  మొదలైంది..తెలంగాణే నాయకత్వం వహించి తీరుతుంది అని గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు..త్వరలోనే దేశప్రజల తలరాతను మారుస్తామని చెప్పారు .అవసరమైతే నేను అన్నిటిని దగ్గర ఉండి మరి చూసుకుంటా అని అన్నారు . పదిలక్షల కిలో మీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..నాడు తెలంగాణకై బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలకు …

Read More »

”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ఏపీ టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. దానికి కార‌ణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదానే శ్వాస‌గా.. తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అటు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే.. మ‌రో ప‌క్క ప్ర‌త్యేక హోదాపై గ‌ళ‌మెత్తుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాతోనే …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన మంత్రి సోమిరెడ్డి..!!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నీపై వంద‌ల‌కొద్దీ మాదిరిగా కేసులు పెట్టుకుని, ఒక‌సారి సోనియా గాంధీ అని తిరుక్కోవ‌డం, ఇంకోసారి జైలుకు పోతే కాళ్లు ప‌ట్టుకోవ‌డం, ఈ రోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష‌పార్టీ పాత్ర‌ రోల్ ప్లే చేసే ద‌మ్ము వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి లేద‌న్నారు.

Read More »

పవన్ కళ్యాణ్ పై కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి..సంచలన వాఖ్యలు

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను …

Read More »

”ప‌వ‌న్ క‌ల్యాణ్ న్యూ ట‌ర్న్‌”.. షాక్‌లో ఫ్యాన్స్‌..!!

సినీ న‌టుడు, జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : చిక్క‌డు – దొర‌క‌డు.. వ‌ర్మ ఈసారైనా బుక్ అవుతాడా..? అయితే, అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాలు ఇలా …

Read More »

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన ”గాయ‌త్రి”..!!

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన గాయ‌త్రి మూవీ..!! తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తోంది గాయ‌త్రి మూవీ. అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం గాయ‌త్రి శుక్ర‌వారం విడుద‌లైన …

Read More »

కోట్లు పోసి ఎమ్మెల్యేల‌ను కొన్నారు! చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోహ‌న్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు స‌రైంది కాద‌న్నారు. దాస‌రి నారాయ‌ణ‌రావు మృతిచెందిన త‌రువాత తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. క‌చ్చితంగా సీనియారిటీ ప్ర‌కారం ఆ స్థానం …

Read More »

రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!

గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన నచ్చక వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో 95% రాస్కెల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. రాజకీయ పరంగా మోహన్ …

Read More »

ఏపీకి గ‌త నాలుగేళ్లుగా ”చంద్ర‌బాబా” గ్ర‌హ‌ణ‌మే.. ఈ గ్ర‌హ‌ణం మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేదు..!

న్యూఇయ‌ర్ జ‌న‌వ‌రి ఫ‌స్ట్‌న ప్ర‌పంచ‌మంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జ‌న‌వ‌రి థ‌ర్టీ ఫ‌స్ట్‌న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంద‌ని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …

Read More »

ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat