జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »రెండు రాష్ట్రాలకూ.. సీఎం అవుతాడట..!!
అవును, అతను రెండు రాష్ట్రాలకు సీఎం అవుతాడట. అయితే, ఇప్పటకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను అన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇంతకీ రెండు రాష్ట్రాలకు సీఎం అవతానన్న ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? అతనే, మన జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత …
Read More »వైఎస్ జగన్‌పై మనసు మార్చుకుంటున్న మీడియా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ …
Read More »చంద్రబాబు సర్కార్‌కు ప్రధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్..!!
చంద్రబాబు సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న చౌదరయ్య అనే వ్యక్తి రాసిన లేఖతో చంద్రబాబు ప్రతిష్ట మోడీ సర్కార్ ముందు మసకబారినట్లయింది. అయితే, పోలవరం ప్రాజెక్టులో దారుణమైన అవినీతి జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ పనులు చేయిస్తోందని, అంతేగాక, పురుషోత్తమ పట్టణ ప్రాజెక్టుకు పోలవరం నిధులను ఖర్చు చేస్తూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపిస్తోందని మోడీ సర్కార్‌కు …
Read More »చంద్రబాబు ఓకే అంటేనే.. ”పవర్” స్టార్ పోటీ చేస్తాడట..!!
అవును. మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే అంటేనే.. సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాడట. అంతేకాదు. చంద్రబాబు డిసైడ్ చేసిన స్థానాల్లోనే పవర్‌స్టార్ అభ్యర్థులు పోటీ చేస్తారని సమాచారం. ఇంతకీ ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదండి బాబోయ్. స్వయాన పవన్ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి, సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్న మాటలే …
Read More »పార్టీని నడపడంలో మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్…!
ఏపీ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో …
Read More »కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంఛలనం….!
ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు కూడ ఇదే పరిస్థితి. వీరి దెబ్బకు చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్..!!
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »ఏపీలో టీడీపీ తాజా గ్రాఫ్ ఎంత..? చంద్రబాబు సర్వేలో విస్తుపోయే నిజాలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని …
Read More »బాబోయ్.. ”చంద్రబాబుపై కత్తి మహేష్ జోకులు” మళ్లీ పేలాయ్..!!
అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబుపై కత్తి మహేష్ మళ్లీ సెటైర్స్ వేశాడు. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు …
Read More »