Home / Tag Archives: politics (page 83)

Tag Archives: politics

విశాఖపై కన్నేసిన జగన్.. విదేశాలు కూడా సరిపోవట !

విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్‌ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్‌ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్‌ వరకూ పొడిగించాలన్న డిమాండ్‌ తో ఈ  ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …

Read More »

అమరావతిలో బయటపడుతున్న పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం..?

టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడలో భారీ కవాతుకు సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతిపై కేంద్రంలోని పెద్దలతో కలిసి …

Read More »

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …

Read More »

సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?

అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …

Read More »

వార్నీ..లోకేష్ చేసిన పని చూసి.. అవాక్కవుతున్న ఒంగోలు ప్రజలు ..!

శవరాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. గతంలో ఇసుక కొరత నేపథ్యంలో సహజంగా మరణించిన మరణాలను భవన నిర్మాణ కార్మికులుగా చూపించి శవరాజకీయం చేయించిన ఘనత వీరిద్దరిది. తాజాగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో విధి నిర్వహణలో మరణించిన ఒక జర్నలిస్ట్ మరణాన్ని అడ్డంపెట్టకుని మరోసారి శవరాజకీయం చేద్దామని లోకేష్‌ ప్రయత్నించి భంగపాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఒంగోలులో జనవరి 9 …

Read More »

చంద్రబాబూ నీ స్వభావం అంతే ఇంక..ప్రజా ధనాన్ని కూడా సొంత డబ్బుగా లూటీ చేస్తావ్ !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. …

Read More »

చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన పీపీపీ..వైరల్ ట్వీట్..!

అమరావతి ఆందోళనల నేపథ్యంలో మచిలిపట్నంలో జోలెపట్టుకుని చంద్రబాబు చేసిన భిక్షాటనపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, గత ఐదేళ్లు అమరావతి సామ్రాజ్యానికి చక్రవర్తిలా బిల్డప్ ఇచ్చి, గ్రాఫిక్స్‌ రాజధానిని చూపించి జయము జయము చంద్రబాబు అని కీర్తించుకున్న బాబుగారు ఆఖరికి అమరావతిలో తన భూముల కోసం ఇలా జోలెపట్టుకుని అడుక్కునే స్థాయికి దిగజారాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. తాజాగా …

Read More »

ఛీఛీ..ఎల్లోమాఫియా ఎంతగా బరితెగించిందో చూడండి..!

అమరావతి ఆందోళనల నేపథ్యంలో జగన్‌ సర్కార్‌‌పై చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా కత్తిదూస్తోంది. ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయాడు. ఆ బీసీజీ రిపోర్ట్‌ను మీడియాకు వివరించిన దళిళ ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఆ విజయకుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ కించపర్చారు. నిజాయితీ గల దళిత ఐఏయస్ అధికారిపై చంద్రబాబు చేసిన …

Read More »

అబ్బబ్బబ్బా…నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..పవన్, నాయుడుల కామెడీ..!

అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్‌గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ …

Read More »

ఇంత బతుకు బతికి ఆఖరకు బాబుగారు అమరావతిలో అడుక్కోవాల్సి వచ్చే.. నిజంగా జగన్ మగాడ్రా బుజ్జీ..!

పోకిరి సిన్మాలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ సీన్ గుర్తుందా.. భిక్షం వేయమన్నందుకు కసురుకున్న బ్రహ్మానందానికి ఆలీ, వేణుమాధవ్ వంటి బెగ్గర్స్‌ చుక్కలు చూపిస్తారు..బ్రహ్మీ ఎక్కడకు పోతే అక్కడకు బెగ్గర్స్ బ్యాచ్ వెంటపడుతూ భిక్షం వేయమని టార్చర్ పెడుతుంటారు..సిన్మాలో ఈ బ్రహ్మీ బెగ్గర్స్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది..ముఖ్యంగా బెగ్గర్స్ బ్రహ్మీ వెంటపడేటప్పుడు బబబా..బబబా..అంటూ బీజీఎం వస్తుంటే..థియేటర్లలో నవ్వులే నవ్వు.. అలా పోకిరీలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ ఓ రేంజ్‌లో పండింది. సేమ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat