Home / Tag Archives: pooja hegde (page 2)

Tag Archives: pooja hegde

గుణశేఖర్ “శాకుంతలం”మూవీలో హాట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా పేరు గాంచిన పూజా హెగ్డే,దగ్గుబాటి వారసుడు  రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అది  మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపించడంతో.. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా గుణశేఖర్‌ ఇప్పటికే తెలిపారు. విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్ లో …

Read More »

ఫుల్ జోష్ లో పూజా హెగ్దే

నీరంగంలో అడుగుపెట్టే ప్రతి కథానాయిక అగ్ర స్థానానికి చేరుకోవాలని తపిస్తుంటుంది. వృత్తిపరమైన పోటీని తట్టుకొని తారాపథంలో దూసుకుపోవడం అంత సులభం కాదు. అయితే తన విషయంలో మాత్రం అంతా అనుకున్నట్లుగానే జరుగుతోందని, కెరీర్‌ ఆరంభంలో కన్న కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. మంగళూరు సోయగం పూజాహెగ్డే. ‘ప్రస్తుతం వృత్తిపరంగా చాలా సంతోషంగా ఉన్నా. నేను కోరుకున్న అవకాశాలు లభిస్తున్నాయి. నేను అభిమానించే హీరోలతో సినిమాలు చేసే అదృష్టం …

Read More »

తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం  మత్తులో ఉంటారనీ,  మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ  శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా  హీరోయిన్లకు  పారితోషికం ఇవ్వాలని కూడా  ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల  వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ  ఇలా మాట్లాడడం …

Read More »

బాధపడిన పూజా.. ఎందుకంటే..!

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. తెలుగులోని అగ్రహీరోలందరి సరసనా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్‌పైనే పూజ దృష్టి సారించింది. ఏకంగా హృతిక్ రోషన్ `మొహంజదారో` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అక్కడ పూజ కెరీర్ ముందుకు సాగలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించి ఇక్కడి ప్రేక్ష‌కుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత …

Read More »

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. `రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్‌కు తిరిగి …

Read More »

నక్క తోక తొక్కనున్న పూజా హెగ్దే

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితులన్నీ సర్దుకున్నాకే ఆ సినిమా ఉంటుందని గుణశేఖర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ లోపు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ కవి కాళిదాసు రచన ఆధారంగా `శాకుంతలం` సినిమాను తెరకెక్కించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్‌‌తో తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ …

Read More »

సౌత్‌నే టార్గెట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …

Read More »

ఆ హీరోకి `నో` చెప్పిన పూజ

ఈ ఏడాది ఆరంభంలో `భీష్మ`తో విజయం అందుకున్న యంగ్ హీరో నితిన్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే` సినిమాను పూర్తి చేసిన తర్వాత `అంధాధున్` రీమేక్‌ను ప్రారంభించాలనుకుంటున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే …

Read More »

ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?

కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో …

Read More »

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తుంటే….నీ వూపుడేందీ ప్రభాస్..!

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్‌కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్‌తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా …

Read More »