Home / Tag Archives: pooja hegde (page 5)

Tag Archives: pooja hegde

ఈ ఒక్కసారికి వరుణ్ తేజ్ ను నమ్మండి..కంటెంట్ ఓకే !

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి వరుణ్ నెగటివ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ్ చిత్రం జిగర్తాండా రీమేక్. అసలు విషయానికి వస్తే.. ఈ తమిళ్ మూవీ సమయం మొత్తం 2 గంటల 41 నిమషాలు కాగా మనకి వచ్చేసరికి దీనిని 10నిమషాలు పొడిగించడం …

Read More »

అక్కినేని కుటుంబానికే షాకిచ్చిన పూజా హెగ్డే..

అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం.. అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే. ఈ మూవీలో హీరోయిన్ …

Read More »

పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్దే.. ఇలాగే ఫొటో దిగడానికి కారణమేంటో తెలుసా.?

పూజా హెగ్డే..మహర్షి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెరిగిపోయింది. ఈ ముద్దుగుమ్మకు ఒక సెంటిమెంట్ ఉంది. తను ఏ సినిమాలో నటించిన అది ఫ్లాప్ నే అవుతుందని ఒక టాక్ ఉంది. కాని మహర్షి సినిమాతో ఆ పుకారు కాస్తా పోయింది. ఎందుకంటే మహర్షి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో పూజాకు ఒక్కసారిగా సినిమా అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో కాస్త డిఫరెంట్ గా లుక్ మార్చమని చెప్పడంతో.. డిఫరెంట్ …

Read More »

డేంజర్ జోన్ లో అల్లు అర్జున్ సినిమా…?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం డేంజర్ జోన్ లో పడింది. స్టొరీ మొత్తం లీక్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారట. ఇక లీక్ అయిన స్టొరీ విషయానికి వస్తే …

Read More »

అఖిల్ తో పూజా హెగ్డే రోమాన్స్

పూజా హెగ్డే ఒక పక్క అందం.. మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి. ఈ బ్యూటీని చూస్తే కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెడతాయనడంలో ఆశ్చర్యం లేదు. అంత అందం ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వరుస మూవీలతో మంచిజోరులో ఉన్న ముద్దుగుమ్మ తాజాగా అఖిల్ అక్కినేనితో రోమాన్స్ చేయనున్నదని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ …

Read More »

ఆగిపోయిన ‘అల వైకుంఠపురంలో’..ఎందుకంటే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ డీజే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో హాట్రిక్ విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అసలు విషయానికి …

Read More »

అఖిల్ కోసం వెతుకులాట మొదలైందా..? ఈసారైన సక్సెస్ వస్తుందా..?

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యలేదట. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ కి జంటగా మహర్షి తో మంచి హిట్ కొట్టిన పూజా హెగ్డే ను …

Read More »

సంగీత దర్శకుడితో బన్నీ హీరోయిన్ ..ఒక్క ఛాన్స్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తీస్తున్నాడు అల్లుఅర్జున్.ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా సింగర్ అవతారం ఎత్తనుంది.ఈ ముందుగుమ్మకు పాటలు అంటే చాలా ఇష్టమట అందుకే ఈ చిత్రంలో పాట పాడాలనుకుంటుంది.ఈ విషయం పూజ తమన్ కి చెప్పిందట.ఈ మేరకు తమన్ పూజాకు ఎలా పాడాలి అని సలహాలు …

Read More »

ప్రభాస్ ను దెబ్బతీయనున్న హీరోయిన్..ఆందోళనలో అభిమానులు

పూజా హెగ్డే..ప్రస్తుతం ఈ భామ తన నటనతో తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుంటుంది.అయితే పూజా నటించిన ఏ చిత్రం కూడా ఇంతవరకు సూపర్ హిట్ అయినట్టు లేదు.మహేష్,పూజా కలయికలో వచ్చిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.పూజా నటించిన సినిమాలు అన్నింటిలో ఇదే హిట్ అని చెప్పుకోలి.ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భామ ప్రభాస్ సరసన ‘జాన్’ …

Read More »

విజయ్ దేవరకొండకి మహర్షి నచ్చలేదా? అందుకే మౌనంగా ఉన్నాడా?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం సంచలన విజయం కూడా సాధించింది. టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు మహేష్ పై ప్రసంశల జల్లు కురిపించారు.ఈ చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిలో నాటుకుపోయింది.మొన్న మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి మహేష్ ని ప్రసంశించారు.స్టొరీ పరంగా రైతులపై మంచిగా చూపడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి …

Read More »