Home / Tag Archives: Post

Tag Archives: Post

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ చైతూపై సమంత Post Viral

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ సమంత తన ఇన్స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసిన ఓ పాత  పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సమంత-నాగచైతన్య క్యూట్ కపుల్‌గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు సినీ వర్గాలు, అభిమానులు చూడముచ్చటైన జంట అని చెప్పుకున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటి్‌ఫుల్, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు చై-సామ్‌. దాదాపు పదేళ్ల పరిచయం. ఏడేళ్ల ప్రేమలో ఆనందంగా గడిపి.. పెద్దలను ఒప్పించి..రెండు …

Read More »

ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు

ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.  

Read More »

అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More »

చంద్రబాబుకు షాక్…ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ పిలుపు..పదవి వూస్టింగ్…?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సీఎం జగన్‌తో సహా, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, టీడీపీని కాపాడుకునేందుకునే ఇలా కరోనా వంకతో ఎన్నికలను వాయిదా వేశారంటూ ఈసీ నిమ్మగడ్డపై …

Read More »

కావాలనే న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన పాకిస్తాన్ నటి..ఎందుకో తెలుసా..?

  ముంబైలో ఉండే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ నటి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ముంబైలో ఉండే పాక్, ఆఫ్షన్ నటి మలీషా హీనాఖాన్ ట్విట్టర్‌లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఐ సపోర్ట్ రబీ ఫిర్జాదా అని కామెంట్ పెట్టింది. ఈ రబీ ఫిర్జాదా పాకిస్తాన్‌కు చెందిన సింగర్. గతంలో భారత ప్రధానిపై ఆత్మాహుతి …

Read More »

గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్

సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …

Read More »

మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్

ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …

Read More »

భావోద్వేగానికి గురైన నితిన్…ఎందుకో తెలుసా..?

హీరో నితిన్.. ప్రస్తుతం భీష్మ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక సన్నివేశాన్ని గతంలో నితిన్ నటించిన ‘అఆ’ సినిమా సెట్ లోనే తీస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టి.. ఆ పాత్రకు తగ్గట్టుగా ఇల్లు సెట్ వేసారు. ఇప్పటికి …

Read More »

నన్ను చంపుతామని లోకేష్ టీమ్ పోస్టులు.. పోలీసులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు…!

నన్ను చంపుతామని, మంగళగిరి నుంచి తరమికొడతామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు …

Read More »

ధోని రిటైర్మెంట్ పై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్..ఒత్తిడి మంచిది కాదు !

ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధోని రిటైర్మెంట్. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు,ఇంకా ఆడుతాడా ఇలా ప్రతీ విషయంలో ధోని మాట్లాడకముందే అందరి నోట మాటలు వస్తున్నాయి.భారత్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించాడు.రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని .దానికోసం మనం మాట్లాడుకొని వారిపై ఒత్తిడి తీసుకురాకుడదని అన్నారు.ధోని ఇండియన్ టీమ్ కు ఎనలేని సేవలు అందించాడని.అతడి సేవలను గుర్తించి మనం గౌరవించాలని అన్నాడు.ధోనికి అందరికన్నా …

Read More »