Home / Tag Archives: Prakasam (page 3)

Tag Archives: Prakasam

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఇదే..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనూకవరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అత్తింటివారి పాలెం, బడేవారి పాలెం చేరుకుని అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా …

Read More »

ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయి.. ఘనం స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ ఒక మొక్కను నాటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రకాశం జిల్లాలోకి ఆయన …

Read More »

ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్ర‌జ‌లు హెచ్చ‌రిక‌..

అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యే కోసం….కరణం బలరాంకు లోకేష్ వార్నింగ్ ఇవ్వడమేంటి…!

అధికారంలో ఉన్నామానే ధీమా…మేము ఏం చేసిన అడగరనే ధైర్యం ఇది ప్రస్తుతం ఏపీలో జరిగే పాలన. వయస్సుకు మర్యాద లేదు.. పదవికి మర్యాద లేదు… మరోపక్క టీడీపీకే ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారికి గౌరవంలేదు. తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వైసీపీలో నుండి టీడీపీ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చూపుతున్న ప్రేమ టీడీపీ నాయకులకు ఇవ్వడంలేదని తెలుస్తుంది. ప్రకాశంలో జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మేల్యే గొట్టిపాటి ర‌వి …

Read More »

విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్‌ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం

ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్‌ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్‌ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్‌కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …

Read More »

గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని ..గెలిచి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు .ఈ క్రమంలో అందుకు తగ్గట్లు బలమైన అభ్యర్ధులను సిద్ధం చేస్తోన్నాడు వైఎస్ జగన్ . దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat