కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్
ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు …
Read More »