తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కితాబిచ్చారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో జరిగిన 11వ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ సమీక్ష సమావేశంలో పీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి అరుణ్‌గోయల్, జాయింట్ సెక్రటరీ సోమదత్‌శర్మ పాల్గొన్నారు. తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారుల …
Read More »