తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ …
Read More »టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు
తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …
Read More »‘ప్రొఫెసర్ కోదండరాం పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారు’మహిళా నేత సంచలన వ్యాఖ్యలు
ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్ నేత కపిల్‌వాయి దిలీప్ కుమార్ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీజేఎస్ బిజినెస్ సెంటర్‌గా మారిపోయిందని, ఇది కోదండరాంకు తెలుసో.. తెలియదో అన్నారు. పార్టీలో వసూల్ రాజాలు ఎక్కువ …
Read More »