Home / Tag Archives: puja hegde

Tag Archives: puja hegde

సరికొత్త పాత్రలో పూజా హెగ్దే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read More »

అల వైకుంఠ‌పుర‌ములో మరో రికార్డు

టాలీవుడ్ కి చెందిన మాట‌ల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజిక‌ల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వ‌చ్చింది. తెలుగు …

Read More »

మహేష్ సరసన పూజా హెగ్దే

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ …

Read More »

9ఏండ్ల తర్వాత బుట్టబొమ్మ

సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది బ్యూటీ డాల్‌ పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌ చిత్రాలతో బిజి బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడీ సొగసరి టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న ఆదరణతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో గోల్డెన్‌ చాన్స్‌ను దక్కించుకుంది. కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు …

Read More »

రష్మికకి షాకిచ్చిన పూజా హెగ్డే

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ దీంతో రష్మిక ప్లేస్ లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డను తీసుకున్నట్లు తెలుస్తోంది

Read More »

ఆచార్య మూవీపై అందాల బ్యూటీ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, చరణ్.. ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ కు జోడీ పూజా హెగ్లో నటించనుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా …

Read More »

పూజా హెగ్డే ఇంట్లో విషాదం

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెల‌కొంది. తాను ఎంత‌గానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మ‌ధ్య లేద‌ని దుఃఖ సాగ‌రంలో మునిగింది. బామ్మ చనిపోయింద‌నే విష‌యాన్ని పూజా హెగ్డే త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్క‌డ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా,  ఎలాంటి బాధ‌లు లేకుండా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. క‌ష్టాలలో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. …

Read More »

భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …

Read More »

హద్దులు దాటిన బుట్ట బొమ్మ

స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో క‌లిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో క‌లిసి న‌టిస్తోంది. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆచార్య సినిమాలో కీ రోల్ కోసం మేక‌ర్స్ ఈ భామను సంప్రదించిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. రాంచ‌ర‌ణ్ గెస్ట్ రోల్ చేస్తుండ‌గా..పూజాహెగ్డే చెర్రీకి జోడీగా న‌టిస్తున్న‌ట్టు టాక్‌. …

Read More »

అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!

ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను …

Read More »