Breaking News
Home / Tag Archives: pwd minister of telangana (page 40)

Tag Archives: pwd minister of telangana

కుల వృత్తులకు పూర్వ వైభవం

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని …

Read More »

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్‌ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …

Read More »

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దంప‌తులు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె …

Read More »

మొక్కలు నాటిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …

Read More »

బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి

కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు మరియు 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు అనంతరం టీ-సెర్ఫ్ 2020-21ఆర్ధిక సంవత్సరంలో 118 స్వశక్తి సంఘాలకు …

Read More »

బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్‌కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.  విలేకర్ల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …

Read More »

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సోమవారం వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్యటన సంద‌ర్భంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటీ, వ్యవసా‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ప‌క్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat