Home / Tag Archives: pwd minister of telangana

Tag Archives: pwd minister of telangana

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేత ..పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి   మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లారు.. ఈక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబాన్ని …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …

Read More »

చెట్టుకిందే మంత్రి ఎర్రబెల్లి… ప్ర‌జ‌ల‌తో మాటా మంతీ!

నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. ఎక్క‌డ‌? ఎలా? అయినా స‌రే, జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. తాజాగా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళుతూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం) …

Read More »

నిరుద్యోగ యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదే

పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్స్ లో  ‘ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్’ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిభిరంలో యువతి, యువకులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన  ‘రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న పార్టీ శ్రేణులు,విద్యార్థి విద్యార్థినీలు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన …

Read More »

వాషింగ్టన్ డీసీ లో ఘనంగా మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కి అదే వేదిక మీద, వేలాది మంది ఎన్ ఆర్ ఐ లు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర …

Read More »

ఈ నెల 4న పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పిలుపు

ఈ నెల 4న త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తాను త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నాన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఎవ‌రూ వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. వేడుకలకు బ‌దులుగా , ఎవ‌రికి వారుగా మొక్క‌లు నాటాల‌ని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన జ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ …

Read More »

TRSలోకి భారీ చేరికలు

తెలంగాణలో జ‌న‌గామజిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు స‌భ్యురాలు ఒగ్గుల పావ‌ని ప‌ర‌శురాములు, మ‌రికొంద‌రు పార్టీ గ్రామ నాయ‌కులు 50 మంది కార్య‌క‌ర్త‌లు అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ స‌మక్షంలో వారు హైద‌రాబాద్ లోని మంత్రుల …

Read More »

వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్  జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్‌, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో …

Read More »

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్‌కి మాస్‌ క్లాస్‌కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇదే తరహాలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా మంత్రి పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు.తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లిలో పల్లె ప్రగతిలో పాల్గొనడానికి బుధవారం బయలు దేరారు. జనగామ జిల్లా …

Read More »

టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు.. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar