ఆసియా కప్‌లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. …
Read More »హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?
టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.
Read More »రవిశాస్త్రి BCCI కి ప్రత్యేక ధన్యవాదాలు
టీమిండియా కోచ్ జట్టు విజయాల కోసం చేయాల్సినదంతా చేశానని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2014లో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తనను శ్రీనివాసన్ కోచ్ గా నియమించారన్నాడు.
Read More »బీజేపీ పార్టీకి లెజండరీ ఆటగాళ్ళు షాక్ ..!
టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది . అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ …
Read More »