Breaking News
Home / SLIDER / హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?
Hardik Pandya of India scoring a boundary during the 1st T20 International between India and England held at the Narendra Modi Stadium, Ahmedabad, Gujarat, India on the 12th March 2021 Photo by Saikat Das / Sportzpics for BCCI

హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?

టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో  బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri