Home / Tag Archives: rahul gandhi (page 8)

Tag Archives: rahul gandhi

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని చరణ్జిత్ సింగ్ తెలిపారు. అటు కొత్త సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సూచించారు.

Read More »

పంజాబ్ సీఎం రాజీనామా

పంజాబ్‌ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్‌ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్‌ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్‌ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ …

Read More »

మాణిక్యం ఠాగూర్‌కు మంత్రి కేటీఆర్ చుర‌క‌లు

ఏఐసీసీ నాయ‌కుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయ‌న‌కు చుర‌క‌లంటించారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌ను ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాష‌ణ‌ను జ‌ర్న‌లిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జ‌ర్న‌లిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్ర‌శ్నిస్తూ.. …

Read More »

హ్యాపీ బ‌ర్త్‌డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బ‌ర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి షాక్

కాంగ్రెస్‌ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్‌ ఇండియా మహిళా …

Read More »

రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ అకౌంట్ అన్‌లాక్‌

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  తో పాటు ఆ పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల అకౌంట్ల‌ను.. ట్విట్ట‌ర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవ‌ల ఢిల్లీలో రేప్‌, హ‌త్య‌కు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేప‌థ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే శుక్ర‌వారం రాహుల్ .. ట్విట్ట‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. భార‌తీయ రాజ‌కీయ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ

వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు గోవిందాస్‌ కొంతౌజాం రాజీనామా చేశారు. పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార బీజేపీ పార్టీలో చేరనున్నారు. బిష్ణుపూర్‌ నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన గోవిందాస్‌ను మణిపూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గతేడాది డిసెంబర్‌లో నియమించారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. …

Read More »

కాంగ్రెస్ లోకి పీకే

ఎన్నిక‌ల వ్యూహ‌కర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మంగ‌ళ‌వారం ఆయ‌న పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌హా రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నిక‌లు, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా.. అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.2024 ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీలో …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలక

టీపీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడు టీపీసీసీపై మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. వి. హనుమంతురావు పార్టీలో చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదన్నారు. తనకు టీపీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

ఢిల్లీలో ఎంపీ రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri