తమిళనాడు రాష్ట్రంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలోనే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రావాలని సూపర్ స్టార్ రజనీ కాంత్ …
Read More »అమితాబ్ చేతుల మీదుగా రజనీకాంత్‌కు అవార్డు
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నిబాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును …
Read More »రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం
సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …
Read More »వర్తమాన రాజకీయ సందర్భాన్ని చీల్చిచెండాడిన సినిమా”కాలా”..
బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ అయినపుడు సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ, అంతకు మించి సినిమా ఒక ఎడ్యుకేషన్‌గా తీయాలనుకుంటేనే సమస్య. అసలు జనాలకు ఎక్కుతుందా? ఇప్పటి దాకా జనాలకు ఎక్కిస్తున్నదంతా మంచేనా? సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్తటిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి కదా! వాటిని బద్ధలు కొట్టడమంటే మాటలా? పట్టుమని పది సినిమాలు తీసిన అనుభవం కూడా లేని ఒక యువకుడు …
Read More »ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .
దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »శ్రీదేవి మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..!
అందాల తారా.. శ్రీదేవి మరణం భారతదేశాన్నే కాకూండా యావత్ ప్రపంచాన్నే ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది .ఆమె మృతి ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .ఈ క్రమంలో ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి,ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు .ఆమె మరణం కోట్లాది అభిమానుల గుండెలు పగిలేలా చేసింది. మూన్‌డ్రమ్ పరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాలలో శ్రీదేవి నటన ఎందరో నటలుకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వారి కుటుంబానికి నా …
Read More »సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….
ప్రస్తుతం తమ అభిమాన స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆనందంలో ఉన్నారు ఆయన అభిమానులు.అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు అని సినీ వర్గాల్లో టాక్. అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ సినిమాల్లో నటించనున్నారు అని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తుంది ఒక వార్త .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం రజనీ న్యూ …
Read More »కమల్ ,రజనీ రహస్య భేటీ …!
కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …
Read More »రాఘవేంద్రస్వామి సన్నిధిలో సూపర్‌స్టార్
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యసన్నానం ఆచరించిన రజనీ గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకన్నారు. ఆ తరువాత పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీకాంత్ రాకతో మఠంలో సందడి నెలకొంది. సూపర్ స్టార్‌ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
Read More »