సూపర్ స్టార్ రజనీకాంత్ హై బీపీతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత రాత్రి రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొన్ని రిపోర్ట్స్ రాగా, వాటిలో ఎలాంటి సమస్య లేదని అన్నారు. మరి కొన్ని రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కొద్ది గంటలలో ప్రత్యేక వైద్య బృందం అపోలో …
Read More »Happy Birth Day తలైవా..!
ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్ స్టార్.. తలైవా…రజనీకాంత్. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.. భారతీయ చలన చిత్ర …
Read More »మెగాస్టార్ టైటిల్ అంటే హిట్టే..ఈ సారి ఆ ఛాన్స్ రజనీకి కూడా కావాలట !
ప్రస్తుత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను తెలుగు, తమిళ హీరోలు గట్టిగా వాడుకుంటున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమానే. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కూడా అయ్యింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక తెలుగులో నాని ‘గ్యాంగ్ స్టర్’ సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ …
Read More »రజనీకాంత్‌కు హాత్యాబెదిరింపు…తలొగ్గని తలైవా
తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని …
Read More »రజనీ సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. విడుదలైన అన్ని చోట్ల ఈ మూవీ సూపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. నిన్న సోమవారంతో దర్బార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించింది. దీంతో సౌత్ …
Read More »దర్బార్ కలెక్షన్ల సునామీ
సూపర్ స్టార్ రజనీకాంత్,సీనియర్ అందాల నటి నయనతార హీరో హీరోయిన్లగా నటించిన తాజా చిత్రం దర్బార్. స్టార్ దర్శకుడు మురగదాసు తెరకెక్కిన ఈ మూవీ నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఏడు వేల స్క్రీన్లలో విడుదలైంది. తొలి రోజూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసింది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని భాషాలను కల్పి దాదాపు రూ.40కోట్ల వరక్య్ గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ …
Read More »ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …
Read More »రజనీ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్ అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ …
Read More »ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్
మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.
Read More »వాళ్లు నాకు దేవుళ్లు
ఒకప్పుడూ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక పక్క మత్తెక్కించే అందం.. మరో పక్క అందర్ని మెప్పించే అభినయం ఉన్న కానీ తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయిన కానీ అమ్మడు క్రేజ్ ఏమి తగ్గలేదు. తెలుగు …
Read More »