Home / Tag Archives: ram charan

Tag Archives: ram charan

రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను …

Read More »

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …

Read More »

మొదటిసారి తన అభిమానులను బ్రతిమిలాడిన రాంచరణ్..ఎందుకంటే !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద …

Read More »

తల్లి ప్రేమకన్నా గొప్ప వేరేది లేదని నిరూపించిన రాంచరణ్..!

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టినరోజు. ఈమె జన్మదినం సందర్భంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రాంచరణ్ ఆమెకు విషెస్ తెలిపి పుష్పగుచ్ఛాలను అందజేశారు. భార్య ఉపాసనతో కలిసి అమ్మతో ఇంట్లోనే ఉండి సరదాగా కాసేపు గడిపారు. అయితే తన తల్లితో గడిపిన ఆ మదుర క్షణాలను ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. …

Read More »

రాంచరణ్ ను దూరం పెట్టిన టాప్ హీరోలు..ఎందుకంటే ?

రాంచరణ్, ఉపాసన జరుపుకున్న పార్టీ చాలా వైభవంగా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అఖిల్, రానా దగ్గుబాటి, శృతిహాసన్, సమంత మరియు తదితరులు పాల్గున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అదేమిటంటే ఈ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి …

Read More »

రంగస్థల మహానటిలకే వరించిన ఫిలింఫేర్..!

2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..! …

Read More »

వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతున్న సందర్బంలో చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ చిత్రయూనిట్‌ను మందలించాడట రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. …

Read More »

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !

టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …

Read More »

కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …

Read More »

వారిద్దరిలో రాజమౌళి మద్దతు ఎవరికీ…?

ఇప్పటివరకు తాను తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వని దర్శకుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.టాలీవుడ్ కీర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే రీతిలో సుమారు 300కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇందులో టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మామోలు విషయం కాదనే …

Read More »