Home / Tag Archives: ramgopalvarma

Tag Archives: ramgopalvarma

సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్

అసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు’ …

Read More »

సీఎం జగన్ కు RGV ఉచిత సలహా ..జగన్ పాటిస్తాడా..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా …

Read More »

ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.

Read More »

RGV ఇంట్లో విషాదం

వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.

Read More »

రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?

లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఆయ‌న‌తో క‌లిసిన వారికి కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్నాయంటూ ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ స‌ద‌రు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చాడు. త‌న‌ ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వ‌రం …

Read More »

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆర్జీవీ సంచలన ట్వీట్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాఫిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. తన అధికార ట్విట్టర్ ఖాతాలో “సినిమా ప్రేమించే ఎస్ఎస్ రాజమౌళి RRR విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో తెలియదు.కానీ …

Read More »

బాబు వస్తున్నా దమ్ముంటే కాస్కో-ఆర్జీవీ బస్తీమే సవాల్

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ …

Read More »

వర్మ హోమో సెక్సువల్ కి ప్రతిరూపం…

నిత్యం ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన మాట్లాడుతూ తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ఫిల్మ్ తీశారని ఆరోపిస్తున్నారు . తాజాగా అతనిలో మరో మనిషి ఉన్నాడని ఆయన అంటున్నారు .ఈ క్రమంలో విజయవంతమైన దర్శకులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్ బాగుంటుందని ఆశించడం …

Read More »

కోర్టు నోటీసులు ..విడుదలవ్వడం కష్టమేనా ..?

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …

Read More »

పవన్ అజ్ఞాతవాసి అయితే నేను బహిరంగ వాసిని -వర్మ సెటైర్

టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ప్రస్తుతం ఈ మూవీ డిజార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు .అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందిస్తూ “నేను పులిని మాత్రమే చూశాను . కోరలు పంజాలేని పులిని ఇప్పటివరకి చూడలేదు .చారలు మారడం నన్ను …

Read More »