ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేంద్ర మంత్రి,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామదాస్ అత్వాలే ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బలమైన దమ్మున్న రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు .అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి అందరికి మంచివాడిగానే కన్పించాడు. ఎప్పుడు అయితే తన తండ్రి రాజశేఖర్ …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం… మళ్లీ కొత్త నోట్లు!
మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం …
దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు పెద్దన్నగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ,దివ్యాంగులు ఏటీఎం ల వద్ద క్యూలో గంటలు తరబడి నిలబడి మనీ డ్రా చేసుకుంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాము . ఒకానొక సమయంలో ఏటీఎం లవద్ద జనం తాకిడి తట్టుకోలేక క్యూలోనే కూలబడుతూ అనారోగ్యానికి గురవుతున్న వార్తలు కూడా ఇప్పటివరకు చాలానే …
Read More »2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేత
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం. పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో …
Read More »నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్ ..
మన దేశంలో యావత్తు బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు. ఎంపిక విధానం ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, …
Read More »