టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.
Read More »ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను అందించిన బేబీ వరుణిక
అమ్మ పాలంత స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. పదేళ్ల వరుణిక కూడా అలాంటిదే. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు అంటే వరుణికకు ప్రత్యేక అభిమానం. కేటీఆర్ చేస్తున్న మంచి పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్ గా చూస్తున్న వరుణిక, …
Read More »