Home / Tag Archives: report

Tag Archives: report

ఎన్టీఆర్‌ కుమార్తె పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముందో తెలుసా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక జూబ్లీహిల్స్‌ పోలీసులకు చేరింది. ఉస్మానియా ఫొరెన్సిక్‌ డాక్టర్లు ఆ నివేదికను పోలీసులకు అందజేశారు. ఉమామహేశ్వరి సూసైడ్‌చేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. మెడ భాగంలో స్వరపేటిక బ్రేక్‌ అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో ఉంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..తాజాగా అందిన ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో మొదటిసారి ఇద్దరు వైద్యులకు పాజిటివ్ !

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇవాళ మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 …

Read More »

రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!

ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …

Read More »

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …

Read More »

రూ.53 వేల కోట్లు నష్టం

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.

Read More »

ఈ న్యూస్ చదివితే..ఎంతటి బ్రహ్మచారి అయినా నాకూ పెళ్లాం కావాలి అంటాడు..!

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలర్..సోలో బ్రతుకే సో బెటర్..అంటూ..అప్పుడెప్పుడో “మనీ” సినిమాలో కోట శ్రీనివాస్‌రావు పాడిన పాటను ఇప్పటి యూత్‌‌ బాగా ఫాలో అవుతున్నారు… పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ..అబ్బో ఇవన్నీ..మనకు ఎక్కడ సెట్ అవుతాయి గురూ…జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ.. సోలోగా బతికేస్తా పోలే..అంటూ ఇప్పటి మెజారిటీ యూత్ ఫీల్ అవుతున్నారు. అందుకే వద్దురా..సోదరా… పెళ్లంట నూరేళ్లమంటరా…అంటూ మ్యారేజీలు చేసుకుకోకుండా గడిపేస్తున్నారు..అయితే పెళ్లి పెటాకులు లేకుండా …

Read More »

అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి…తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ…?

ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై …

Read More »

బ్రేకింగ్ న్యూస్ …వైఎస్‌ జగన్‌ పై ముమ్మాటికీ హత్యాయత్నమే రిపోర్టులో సంచలన వాస్తవాలు

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్‌ జగన్‌ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్‌ జగన్‌ కుడివైపునకు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar