Home / Tag Archives: revanth reddy (page 46)

Tag Archives: revanth reddy

టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …

Read More »

అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …

Read More »

అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …

Read More »

డిసెంబర్ 9 నుండి సీఎం కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తా ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శల పర్వం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తా అని అన్నాడు .గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుంది అని ఆయన ఎద్దేవా …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయం బయటపెట్టిన రమణ

తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన‌ కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాన‌నే ప్ర‌క‌టిస్తున్న‌ రేవంత్ నిజాలు దాస్తున్నార‌ని ఎల్‌.ర‌మ‌ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ ప‌ద‌వికి రాజీనామా చేయలేద‌ని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని ర‌మ‌ణ సంచ‌ల‌న …

Read More »

రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …

Read More »

రేవంత్‌రెడ్డికి ఎంపీ బాల్క సుమన్ సవాల్

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సవాల్ విసిరారు.దమ్ము, ధైర్యముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను మధుసూదనాచారికి సమర్పించాలని అన్నారు . గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఉట్టికి ఎగురలేని వాడు, స్వర్గానికి ఎగిరినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. రాజీనామా లేఖ ఏపీ సీఎంకు కాకుండా తెలంగాణ స్పీకర్‌కు ఇవ్వాలన్న సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ …

Read More »

రేవంత్ పై జోకులేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లు

తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాల‌ని ఆకాంక్షించిన టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ చేరిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన‌ట్లు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌క‌పోగా…మ‌రోవైపు ఆయ‌న గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియ‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ …

Read More »

ఓటుకు నోటు.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని పోటు..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ని గ్రాండ్ ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజులో బాగంగా నిర్వ‌మించిన బ‌హిరంగ స‌బ‌లో జ‌గ‌న్ స్పీచ్‌ని అద‌ర‌గొట్టారు. అయితే అస‌లు మ్యాటర్ ఏంటంటే.. ఇప్ప‌టికే జగ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat