గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …
Read More »వివాదంపై CSK బౌలర్ తుషార్ క్లారిటీ
ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ వికెట్ తీయడం ఈజీ. విరాట్ కోహ్లి, డెవిలియర్స్ కాదు’.. అని కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్ పాండే. ‘ఆ ముగ్గురినీ ఎంతో గౌరవిస్తా. వారిని వ్యాఖ్యలు చేయను. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఆపండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ వికెట్ పడగొట్టిన తుషార్.. ఈ …
Read More »రోహిత్ అభిమానులకు శుభవార్త
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో …
Read More »ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …
Read More »లంచ్ టైం కి టీమిండియా 88/ 4
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి, 88 రన్స్ చేసింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (14*), రవీంద్ర జడేజా (15*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (17), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4) ఔటయ్యారు. స్పిన్నర్ లయాన్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇంకా 175 పరుగులు వెనుకబడి …
Read More »తొలుత బ్యాటింగ్ కు దిగితే టీమిండియా ఇక అంతేనా..?
గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా దూకుడే పరమావధిగా దూసుకెళుతోంది. అందులోనూ మొదట బ్యాటింగ్ కు దిగితే మన బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు. 409/8, 373/7, 390/5, 349/5, 385/9.. ఇవీ మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ ఇండియా చేసిన స్కోర్లు. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో 30 సార్లు ఈ ఫీట్ నమోదు …
Read More »రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …
Read More »రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …
Read More »ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో …
Read More »ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్‌ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Read More »