Home / SLIDER / రోహిత్ అభిమానులకు శుభవార్త

రోహిత్ అభిమానులకు శుభవార్త

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్  కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు.

దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో పాటు అర్చర్ 100% ఫిట్ గా ఉన్నారు.. తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉంటారని పేర్కొన్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat