Home / Tag Archives: sachin tendulker (page 2)

Tag Archives: sachin tendulker

ఐపీఎల్ లో చెత్త రికార్డు

తాజా ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్ ఆర్చర్ దారుణంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 3 సిక్సులతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం ఆర్చర్క ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును ఆర్చర్ మూటగట్టుకున్నాడు. బెహండార్ఫ్ ను కాదని …

Read More »

ఐపీఎల్ లో అరుదైన రికార్డు

నిన్న ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై  సెంచరీ(124) చేసిన యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచారు. 2011లో పాల్ వాల్తాటి(పంజాబ్) చెన్నైపై 120* రన్స్, 2009లో మనీష్ పాండే(ఆర్సీబీ) డెక్కన్ ఛార్జర్స్ పై 114* రన్స్ చేశారు. అలాగే మనీష్ పాండే(19Y, 253D), పంత్ (20Y, 218D), పడిక్కల్(20Y, …

Read More »

అర్షదీప్ సింగ్ కెరీర్లో ఓ చెత్త రికార్డు

పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నిన్న శుక్రవారం LSGతో జరిగిన మ్యాచులో 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్.. దీంతో తన కెరీర్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో RRతో జరిగిన మ్యాచులో 4-0-47-2 ఇప్పటివరకు అర్షదీప్ చెత్త గణాంకాలుగా ఉన్నాయి.. నిన్న దాన్ని అధిగమించాడు. కాగా నిన్నటి మ్యాచులో లక్నో …

Read More »

మహ్మద్ అజారుద్దీన్ కు హైకోర్టు నోటీసులు

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ప్రతినిధులు ఆర్.విజయానంద్, మీర్సమి అలీ, మహమ్మద్ యూసుఫ్ కు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు నోటీసులు జారీచేసింది. 2021-22లో హెచ్సీఏ నిర్వహించిన లీగ్ తమను అనుమతించాలంటూ 2021 ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

Read More »

ధోనీ పేరుపై మరో రికార్డు

ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్  ధోనీ  ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు (57) కొట్టిన ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా (25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.

Read More »

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే సత్తా శుభ్ మన్ గిల్ కు ఉంది

శుభ్ మన్ గిల్ ఓపెనర్ కావడంతో పరుగులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ స్టార్ లెజండ్రీ ఆటగాడు… మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(973) రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్ కు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కాగా, 2016 సీజన్లో 81 సగటు, 152 స్ట్రైక్ …

Read More »

విరాట్ కోహ్లి  ఐపీఎల్ లో అరుదైన రికార్డు

టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ ఆటగాడు.. పరుగుల మిషన్  విరాట్ కోహ్లి  ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో లక్నోపై హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఐపీఎల్ లో  ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి.. లక్నోతో మినహా మిగిలిన 8 …

Read More »

నికోలస్ పూరన్ రికార్డు

ఐపీఎల్‌లో బెంగుళూరు లో ఆర్సీబీతో  జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్ జీ  బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి.. ఈ సీజన్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాటర్ గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లపై బౌండరీలతో పూరన్ విరుచుకుపడ్డాడు… ల‌క్నో  జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది.

Read More »

ఐపీల్ లో మరో రికార్డు

ఆదివారం నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో పదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. చివరి వికెట్ కు శిఖర్ ధావన్, మోహిత్ రాథీ కలిసి 55* రన్స్ రాబట్టారు. ఇప్పటివరకు పదో వికెట్ రికార్డ్ భాగస్వామ్యం 31* రన్స్ కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్ ఆటగాళ్లు టామ్ కరన్, అంకిత్ రాజ్పుత్ దీన్ని నెలకొల్పారు. కాగా …

Read More »

స్వీపర్ నుండి స్టార్ అయిన రింకూ సింగ్

గుజరాత్ తో  జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్  బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat