పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. నిన్న శుక్రవారం LSGతో జరిగిన మ్యాచులో 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు అర్షదీప్..
దీంతో తన కెరీర్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో RRతో జరిగిన మ్యాచులో 4-0-47-2 ఇప్పటివరకు అర్షదీప్ చెత్త గణాంకాలుగా ఉన్నాయి.. నిన్న దాన్ని అధిగమించాడు. కాగా నిన్నటి మ్యాచులో లక్నో చేతిలో పంజాబ్ 56 రన్స్ తేడాతో ఓడింది.