మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …
Read More »“మహా”లో బీజేపీకి శివసేన షాక్
మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు. అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. …
Read More »మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!
భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …
Read More »