Home / Tag Archives: sandeep kishan

Tag Archives: sandeep kishan

హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను [email protected] కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.

Read More »

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆసక్తి… సందీప్ రెడీ.. ?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్  ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు.  హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు.  ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు …

Read More »

అదృష్టం పరీక్షించుకోబోతున్న సందీప్ కిషన్..కర్నూల్ గట్టెక్కించేనా..!

చూడడానికి చాలా నేచురల్ గా పక్కింటి అబ్బాయిలా కనిపించే సందీప్ కిషన్ నటుడిగా ఎక్కువ మార్కులు వేయించుకున్నారు. కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ ఆయన నటించారు.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నక్షత్రం వంటి సినిమాల్లోనూ నటించారు. అయితే దాదాపుగా చాలా సంవత్సరాల క్రితమే సందీప్ కిషన్ సినీ రంగంలోకి వచ్చిన ఆయనకు సరైన బ్రేక్ రాలేదు అని చెప్పాలి. హీరోల్లో టాలెంట్ ఉన్న నటుల్లో ఒకడైన సందీప్ నేచురల్ గా ఈజీగా నటిస్తున్నాడు. …

Read More »

నిను వీడని నీడను నేనే హిట్టా. ఫట్టా..!

టైటిల్ : నిను వీడని నీడను నేనే జానర్ : థ్రిల్లర్‌ తారాగణం : సందీప్‌ కిషన్‌, అన్యా సింగ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ సంగీతం : తమన్ దర్శకత్వం : కార్తీక్ రాజు నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ కిషన్ హీరోగా సక్సెస్‌ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను …

Read More »

కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు

తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. శనివారం బాంబ్‌ బ్లాస్టింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్‌ మాస్టర్‌ చేసిన తప్పిదం వల్ల సందీప్‌ కిషన్‌ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …

Read More »

దర్శకుడు సంచలన నిర్ణయం.. సినీ చరిత్ర లోనే ఫ‌స్ట్ టైమ్..!

సందీప్‌కిషన్‌, మెహ్రిన్ కౌర్‌లు జంట‌గా నా పేరు శివ డైరెక్ట‌ర్ సుశీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం c/o సూర్య. ఈ చిత్రం తాజాగా నవంబ‌ర్ 10న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్‌. ఇందులో భాగంగా హీరోయిన్ కి సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ మూవీకి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీని శుక్రవారం నుంచి …

Read More »

ఇద్ద‌రి మ‌ధ్య‌ బడ్జెట్ చిచ్చు..!

ఎల్ బి డ‌బ్ల్యూ చిత్రంతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయిన ప్ర‌వీణ్ సత్తార్.. తాజా చిత్రం గరుడ‌వేగ చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గ‌రుడ‌వేగ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌వీణ్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. గ‌తంలో ప‌వీణ్‌.. సందీప్ కిష‌న్‌తో రొటీన్ ల‌వ్ స్టోరీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ టైమ్‌లో సందీప్ కిషన్‌కి.. తనకి మధ్య …

Read More »

సందీప్‌ని బండ బూతులు తిట్టిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు..!

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వచ్చిన నక్షత్రం మూవీ ఫ్లాప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే సందీప్ అప్పటి వరకు ఎంతో కష్ట‌ప‌డి తెచ్చుకున్న గుర్తింపు మొత్తం పోయింది. ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. నక్షత్రం చిత్రం తేడా కొడుతోంద‌ని తనకు ముందే తెలుసనీ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఇక ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని, ఇదే సంగ‌తి …

Read More »

‘కేరాఫ్‌ సూర్య’టీజర్‌ ..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్‌ సూర్య’. సుసీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్‌ నటిస్తున్నాడు. టీజర్‌లో‘రేయ్‌ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్‌ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది . లక్ష్మీ …

Read More »

ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?

రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …

Read More »