Home / MOVIES / హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు.

అనాథలుగా మారిన పిల్లల వివరాలను [email protected] కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino