తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు …
Read More »రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో నూతనంగా 9 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో ఆరోగ్య అభివృద్ధి పురోగతికి సత్తుపల్లిలో 100 …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, తల్లడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయుట కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా అదన కలెక్టర్ మధుసూదన్ గారు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు …
Read More »టీఆర్ఎస్ దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర వెంకటవీరయ్య, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే . మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య …
Read More »సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు బిగ్ షాక్ ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెల్సిందే .అందులో పన్నెండు మంది గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కారేక్కారు . మిగిలిన ముగ్గురులో ఒకరు టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు .వీళ్ళు …
Read More »