Home / Tag Archives: sankranthi

Tag Archives: sankranthi

అరిసెలు వల్ల లాభాలెన్నో…?

సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి తెలుగింట్లో 3 తప్పనిసరిగా ఉండే పిండివంటకం అరిసెలు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్నిశుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

Read More »

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..!

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక …

Read More »

త్రివిక్రమ్ దెబ్బా మజాకా… సంక్రాంతి రేసులో పుంజు నెగ్గేసినట్టే!

నా పేరు సూర్య దెబ్బతో అలాంటి సినిమా మళ్ళీ తీయకూడదని పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుక్కున్నాడు. దానికి మాటల మాంత్రికుడు సరైన న్యాయమే చేసారు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ …

Read More »

సంక్రాంతి పోల్..విన్నర్ గా నిలిచే చిత్రం ? మీ ఓటు ఎవరికి ?

కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ …

Read More »

బన్నీ మహేష్ ల కంటే ముందే రానున్న రజని..!

మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్, నయనతార నటిస్తున్న దర్బార్ సినిమా జనవరి 15న విడుదల చేయుటకు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసినదే, ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల ను అలరిస్తున్నాయి. కానీ రజని చిత్రాని కంటే ముందుగా తెలుగులో మహేష్”సరిలేరునీకెవ్వరు”,  బన్నీ  “అల వైకుంటాపురంలో” చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నందున  థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నదని భావించి దర్బార్ చిత్రాన్ని ముందుగానే …

Read More »

అనుకున్న దానికన్నా ముందే వస్తున్న దర్బార్..తేడా వస్తే ?

సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాలతో పండుగ రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటుగా రజినీకాంత్ దర్బార్ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ముందుగానే రావడంతో వాటికన్నా ముందే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. మరి …

Read More »

పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే చుక్కలు చూపిస్తాడేమో..!

ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతి పైనే పడింది. ఎందుకంటే సంక్రాంతికి పండగ ఎంత ముఖ్యమో అప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా అంతే ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాలపైనే పడింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం, దానివల్ల సినిమాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలకు ముందు రోజు వెంకీ మామ …

Read More »

ఎవరి సత్తా ఎంతో చూసుకుందాం..సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ రెడీ !

సంక్రాంతి వస్తే చాలు యూత్, ఫ్యామిలీ ఇలా అందరూ సినిమాలు పైనే మొగ్గు చూపుతారు. సంక్రాంతి పండుగకు ఎప్పుడూ టాప్ హీరోలు సినిమాలు వస్తూనే వుంటాయి. కలెక్షన్లు ఎక్కువగా రాబట్టుకోవడానికి సరైన సమయం కూడా ఇదే. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో వస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం ప్రేక్షకులకు మంచిదే గాని  ఎటొచ్చి …

Read More »

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …

Read More »