Home / Tag Archives: sea

Tag Archives: sea

సముద్రంలో గుట్టలకొద్దీ బంగారం.. విలువెంతో తెలుసా?

దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్‌ కాయిన్స్‌ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్‌ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్‌ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ …

Read More »

బిల్ గ్రేట్స్ కొన్న కొత్త పడవ ధర ఎంతో తెలుసా..?

బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …

Read More »

బ్రేకింగ్ న్యూస్..భారతదేశానికి ముప్పు..పరిష్కారం కూడా లేదట !

భారతదేశంలో 2050 సంవత్సరం నాటికి సుమారు 36 మిలియన్ల మంది తమ ఇండ్లను, జీవనోపాధిని కోల్పోతారని సెంట్రల్ పరిశోధనా సమూహం క్లైమేట్ అంచానా వేసింది. దీనికి ముఖ్య కారణం సముద్ర మట్టాలు పెరగడమే అని చెప్పింది. అంతకముందు వచ్చిన నమూనా ప్రకారం 5 మిలియన్ల మంది అని అంచనా వేసినప్పటికీ తాజాగా ఈ పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం ఏడు రెట్లు పెరిగిపోయింది. దీని ప్రభావం ముంబై, కోల్‌కతా, ఒడిషా, …

Read More »

సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా పట్టుబడిన టీడీపీ నేత

సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్‌ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్‌ పోలీసులకు చిక్కినట్లు అధికారులు …

Read More »

నదిలోకి దూసుకెళ్లిన విమానం.. అయినా అందరూ బతికే ఉన్నారు..

వాషింగ్టన్ లోని ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పిన బోయింగ్‌ 737 కమర్షియల్‌ జెట్‌ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాలు… 136 మంది ప్రయాణికులతో బోయింగ్‌ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం …

Read More »

సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు

మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా.. ఈ మృతదేహాలు తేలుతూ కన్పించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. వీరి వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. నైజర్‌, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat