ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయం భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలు ఎల్లో మీడియా చానళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సదరు పత్రిక అయితే ఏకంగా పేపర్ కొట్టు ఉద్యోగం పట్ల అనే శీర్షికతో గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వార్తను ప్రచురించింది. దీన్ని టిడిపి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు …
Read More »ఒడిశా సచివాలయంకు లోక్ సేవా భవన్ గా పేరు మార్పు
ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు …
Read More »యంగ్ సీఎం విధానాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగులు
ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్‌ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు జగన్.. ఈ కార్యక్రమం …
Read More »జగన్ చాంబర్ పనులు దగ్గరుండి పర్యేక్షించింది ఎవరో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్ సిద్ధం అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ , వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారమే సచివాలయంలో …
Read More »