నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్… సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు.. క్యాబినెట్ నిర్ణయం ను తప్పు బట్టలేమన్న హైకోర్టు.. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి.. సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు ధాఖలు.. అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం …
Read More »బొండా ఉమా వారి జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..జైల్లో వేయమంటారా
అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి …
Read More »వైసీపీ ట్రబుల్‌షూటర్ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు..!
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు ఫెయిలయ్యారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు..ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు..కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకురాలేకపోతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈ సారి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ …
Read More »సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల..!
ఆంద్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడోచ్చు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 …
Read More »