Home / Tag Archives: Sensational Comments (page 4)

Tag Archives: Sensational Comments

అమరావతి రచ్చ…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

అమరావతిలో రైతుల ఆందోళనల మంటలలో.. రాజకీయ చలి కాచుకుంటున్న వేళ.. చంద్రబాబుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు షాక్ ఇచ్చాడు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని..వారి మాటలు వినద్దని గిరి కోరారు. ఐదేళ్లలో రాజధాని …

Read More »

తిరుమలపై దుష్ప్రచారం..చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్‌ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో …

Read More »

చంద్రబాబుపై ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు ..అందుకే రాయలసీమలో రెండు చోట్ల గెలుపు

నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …

Read More »

ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!

మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఒక వర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను చంద్రబాబు రెచ్చగొడుతూ ఆందోళన చేయిస్తుంటే..పవన్ కల్యాణ్ వారికి మద్దతు పలుకుతూ వివాదాన్ని మరింత రగిలిస్తున్నాడు. మూడు రాజధానులపై ఒక్క అమరావతి ప్రాంతం మినహా మిగతా రాష్ట్రమంతా మద్దతు పలుకుతుందని తెలిసినా…బాబు, …

Read More »

మూడు రాజధానుల ఏర్పాటుపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …

Read More »

కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక సంచలన వ్యాఖ్యలు..!

కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక..ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన రేణుక..ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుట్టా రేణుకకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చాడు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై …

Read More »

బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ‌్యలు..!

వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబస‌భ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు …

Read More »

టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్‌ …

Read More »

బాబు, లోకేష్‌లపై వైసీపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏపీ మంత్రులు చేస్తున్న పరుష వ్యాఖ్యలను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లహభనేని వంశీతో మొదలైన విమర్శల పర్వాన్ని మంత్రి కొడాలి నాని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని చేస్తున్న …

Read More »