Home / Tag Archives: Sensational Comments (page 2)

Tag Archives: Sensational Comments

పరిటాల ఫ్యామిలీ అవినీతిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …

Read More »

నారాలోకేష్ ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్‌ తెలిపారు. తనకు …

Read More »

సీఎం జగన్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ సీఎం జగన్ అక్రమాస్థుల కేసుల్లో త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు తమిళనాడులో శశికళను అరెస్ట్ చేయించినట్లు… కేంద్రం జగన్‌ను కూడా అరెస్ట్ చేయిస్తుందని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు బురదజల్లుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉండవల్లి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌కు, పీఎం …

Read More »

పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్‌‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …

Read More »

చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్‌ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.  టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆ‍యన తనయుడు షెల్‌ కంపెనీల …

Read More »

చంద్రబాబు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మద్దాలి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే … చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి …

Read More »

టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!

ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్‌ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా …

Read More »

టీడీపీకి షాక్…మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం..కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందే తప్పా…రాజధాని ఎక్కడా అనే విషయంలో జోక్యం చేసుకోదని పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిరంజన్ రాయ్‌ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత …

Read More »

చంద్రబాబు, అమరావతి రైతులపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …

Read More »