Home / Tag Archives: Sensational Comments (page 3)

Tag Archives: Sensational Comments

రాజధాని రగడ…చంద్రబాబుపై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్‌ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. …

Read More »

బాలయ్య, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ… తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు అడ్డుకుని సీమద్రోహి బాలయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ ఘటనపై మరుసటి …

Read More »

ఇక మీ పనైపోయిందని అర్థమైందా జేసీ… సీఎం జగన్‌పై నోరుపారేసుకుంటున్నావు..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్‌లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం నిర్ణయం ఇదే.. ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ఆమోదించాల్సి ఉంటుంది…అప్పుడే అధికారికంగా ఏపీ శాసనమండలి రద్దవుతుంది. ఈ నేపథ‌్యంలో జనవరి 30 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా శాసనమండలి రద్దు బిల్లును ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు అంత ఈజీ …

Read More »

హవ్వ…కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను అంత మాట అన్నావేంటీ..జేసీ…!

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తుంటాయి. ఎప్పుడు ఎవర్ని బూతులు తిడతారో తెలియదు..‎ఇటీవల వైసీపీ నేతలు మగాళ్లయితే కొజ్జాలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండి అంటూ పోలీసులనుద్దేశించి నోరుపారేసుకున్నాడు. తాజాగా సేవ్ అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సారథ‌్యంలో రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే …

Read More »

ఎన్టీఆర్ వర్థంతి నాడు బాబు, భువనేశ్వరీలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ కూడా పాల్గొంటూ రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అమరావతి జేఏసీ కోసం భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..ఇవ్వాల్సింది గాజులు కాదని..మీ భర్త చంద్రబాబు రైతుల …

Read More »

సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?

అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …

Read More »

అమరావతి ఆందోళనలు..చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతూ… కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని…4 వేల ఎకరాలకు పైగా బినామిల పేరుతో …

Read More »

చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్‌

విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్‌ స్పందిస్తూ …అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే …

Read More »

చంద్రబాబు ఓ పనికిమాలినవాడు..టీడీపీ పీడ పోవాలి… జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

మీరు విన్నది నిజమే..టీడీపీ పీడ పోవాలి అన్నది..సాక్షాత్తు అనంతపురం మాజీ ఎంపీ, వివాదాస్సద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారే ఈ మాటలు అన్నారు..ఏంటీ నమ్మలేకపోతున్నారా..నిజం..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మోడీ సర్కార్ కనుక భారత్‌లో కలిపితే..వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని…దేశంలో మా తెలుగుదేశంతో సహా ప్రాంతీయపార్టీల పీడ పోవాల్సిందే..అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతూ పలు …

Read More »