ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …
Read More »అసామాన్యుడు..స్ఫూర్తిదాయకుడు.. మన కలెక్టర్ నారాయణరెడ్డి..!
నీతి, నిజాయితీ , చేసే పనిపట్ల నిబద్దత , కర్తవ్య నిర్వహణలో రాజీలేని తత్వం, అంతకు మించి అంకితభావంతో ప్రజలకు సేవచేసే అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మంది అధికారుల్లో నిజామాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి ముందు వరుసలో ఉంటారు. నిత్యం విధి నిర్వహణలో ఉంటూ..ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే అధికారులను చూస్తూ ఉంటాం.. కాని ఓ సామాన్యుడిలా ప్రజలతో మమేకం అయ్యే …
Read More »