మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్‌మెంట్‌ను …
Read More »