Home / Tag Archives: slider (page 1005)

Tag Archives: slider

మొక్కలు నాటిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లో తన నివాసం లో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ గౌరవనియులైన సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం …

Read More »

తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు,మాల్స్ బంద్?

దేశంలోకరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌.. పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయనున్నారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. …

Read More »

త్వ‌ర‌లోనే 57 ఏళ్ళ వ‌య‌సు నుంచి అస‌రా పెన్ష‌న్లు

వ‌యో వృద్ధులు, విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు త‌దిత‌రుల ఆత్మగౌర‌వాన్ని పెంచే విధంగా ఆస‌రా పెన్ష‌న్లను ప్ర‌భుత్వం ఇస్తున్న‌ద‌ని, త్వ‌రలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వ‌య‌సున్న‌వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు అంద‌చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వ‌య‌సు నిర్ధార‌ణ కోసం ప‌రీక్ష‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లోనే జ‌రిగే విధంగా, స్క్రీనింగ్ సెంట‌ర్లు పెడ‌తామ‌న్నారు. అసెంబ్లీలో శ‌నివారం …

Read More »

సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై …

Read More »

కరోనాపై భయం వద్దు

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, …

Read More »

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని …

Read More »

బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.

బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో లో మాజీ ఎంపీ తెరాస ఎన్నారై ముఖ్య సలహాదారు,జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో నిర్వహిoచారు అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ జాగృతి ప్రెసిడెంట్ బాబు …

Read More »

వంశీ దర్శకత్వంలో రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …

Read More »

మైక్రోసాఫ్ట్ నుండి బిల్ గేట్స్ ఔట్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకోవాలని బిల్ గేట్స్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా 1975లో పాల్ అల్లెన్ తో కల్సి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. అప్పటి నుండి చాలా కాలం సీఈఓగా పని చేశారు. గత కొంతకాలంగా సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన బిల్ గేట్స్ సేవపనులపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. అందుకే ఒక పక్క …

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat