Home / Tag Archives: slider (page 1012)

Tag Archives: slider

ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?

ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …

Read More »

మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?

మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …

Read More »

కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …

Read More »

లక్ష్మీనరసింహస్వామికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వామి వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆల‌యానికి వ‌చ్చిన మంత్రి అల్లోల దంప‌తుల‌కు ఆల‌య ఈవో, అధికారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుక‌గా… అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి అల్లోల దంప‌తులు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. …

Read More »

ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచనలు

తెలంగాణలో ఈ రోజు బుధవారం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Read More »

నెక్లెస్ రోడ్డుపై మంత్రి హరీశ్ వాకింగ్

తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని  సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వైసీపీ ఎమ్మెల్యే రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా ఈరోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు జిల్లాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే రోజా పర్యావరణ పరిరక్షణకు పెడుతున్న శ్రద్ద అద్భుతమైన కార్యాచరణ అని , అందులో నాకు అవకాశం ఇవ్వడం ఎంతో …

Read More »

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మృత్యువాత పడినట్లు వార్తలు వస్తోన్నాయి. మొత్తం ఎనబై వేల మంది ఈ వైరస్ భారీన పడితే నలబై ఏడు వేల మంది చికిత్సతో బయట పడ్డారు. మిగతావాళ్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ కు అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టారు.ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు …

Read More »

కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …

Read More »

కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat